అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన M.కళ్యాణి కిడ్నీ వ్యాధితో బాధ పడుతుండగా చికిత్స నిమిత్తం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(CMRF) లో లెటర్ ఆఫ్ క్రెడిట్(LOC)1,50,000రు లెటర్ ని అందజేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారు చల్లపల్లి మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు
చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ను అందజేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే