రైతులకు భరోసా కల్పించే లక్ష్యం గా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది
సహకార వ్వవస్దను బలోపేతం చేసేందుకు మహనేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధనకు జననేత జగన్మోహనరెడ్డి గారు పని చేస్తున్నారు
మైలవరం మండలం మెర్సుమల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ
నీతి నిజాయితీ గా ప్రజలకు సేవచేసే లక్ష్యం తో చిత్తశుద్ధి తో ఉన్నాను
మైలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రం లో ఆదర్శ నియోజకవర్గం గా తీర్చదిద్దడమే నా లక్ష్యం
అ దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఆదర్శ గ్రామాల పేరుతో రాబోయే నాలుగున్నరేళ్ళే కాలంలో నియోజకవర్గం లో అన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను
సహకార వ్వవస్దను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా రైతులు కృషి చేయాలని కోరారు
పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హజరు కాగా నూతనంగా నిర్మించిన సహకార సంఘం కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన కృష్ణ ప్రసాదు గారు
ఈ కార్యక్రమంలో మైలవరం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెర్సు మల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు