ముఖ్యమంత్రి సహాయనిధి

ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయం అందజేత


మైలవరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన నలుగురికి సియం సహయనిధి నుండి ఆర్థిక సహాయం మంజూరు కాగా సోమవారం సాయంత్రం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు గొల్లపూడి పార్టీ కార్యాలయం వారికి అందజేశారు


షేక్ సీన్ భాషా....గడ్డమణుగు
 జి కొండూరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఏసు, వెలగలేరు కు చెందిన డోక్కా అనసూయమ్మ కు వీటిని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు అందజేశారు