కడప జిల్లా కలెక్టరుకు ఘనంగా సన్మానం
కడప జిల్లా ఎపియుడబ్ల్యుజె నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు ఘనంగా సన్మానం....
జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ జీవో ఇవ్వడం పై హర్షం...
జిల్లా కలెక్టర్ హరికిరణ్ ను ఘనంగా సత్కరించిన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు..
ఈ సందర్భంగా జర్నలిస్టులకు రాయితీ లెటర్స్ ను అందజేసిన కలెక్టర్, జర్నలిస్ట్ నాయకులు..
జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులు...