గుంటూరు జిల్లా లోని బెల్లంకొండ అడ్డ రోడ్డులో గల కస్తూరుభ పాఠశాల ప్రాంగణంలో అదివారం కావటంతో పిల్లాలను చూడటానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ అధికారులు గేటు తియ్యటం లేదు అని పాఠశాల వాళ్ళు చేయపటం తో తల్లిదండ్రులు తమ అసహనాన్ని తెలుపుతున్నారు పాఠశాల పెట్టి కొద్దీ రోజులు అవ్వటం తో పిల్లలు గారభం గా ఉంటారని 2 లేదా3 వారాలు గేట్లు తెరిచేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు పాఠశాలపై తమ బాధను వ్యక్తపరూస్తున్నారు ఆదివారం కావటం తో పిల్లలకు వండుకొని వచ్చినా భోజనాన్ని కూడా పెట్టుకో కుండా చేస్తున్నారు అని తల్లిదండ్రులు తమ బాధను తెలుపుతున్నారు అధికారులు స్పందించి 2వారాలు కొచ్చా గేట్లు తెరిచేలా చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
కస్తూరుభ పాఠశాలలోని పిల్లలని కలవనీయనిఅధికారులు