కృష్ణాజిల్లా నందిగామ టౌన్ ప్లానింగ్ అధికారి రాబర్ట్ పై నందిగామ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు FIR 268/2019 u/s 354D,506 IPC at Nandigama PS of Krishna Dist.
సుదీర్ఘకాలంగా నందిగామ నగర పంచాయతీలో పనిచేస్తూ స్థానిక భవన నిర్మాణ యజమానులను అదిరిస్తూ బెదిరిస్తూ అపార్ట్మెంట్ల నిర్మాణంలో జరుగుతున్న లోటుపాట్లను అడ్డం పెట్టుకొని ప్రతి బిల్డింగ్ కు లక్షల రూపాయలు చొప్పున లైసెన్సు సర్వేయర్ ద్వారా తెప్పించుకొని ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నాడు
అక్రమాస్తులు సంపాదించాడు ఇతని అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
చేపిస్తానని బెదిరిస్తున్నాడు
తనపై అధికారులను తోటి సహచరులను కార్యాలయ సిబ్బందిని నగర పంచాయతీ కౌన్సిలర్లను అపార్ట్మెంట్ యజమానులను రాజకీయ నాయకులను అందరూ ఇతని బెదిరింపులకు గురైనవారే
నిస్సహాయ పరిస్థితుల్లో నందిగామ ప్రజలు భయాందోళనలకు గురి అయ్యి లక్షలాది రూపాయలు ముట్టజెప్పుతున్నారు
ఇతని పాపాలు పరాకాష్టకు చేరి నిన్న CRDA అధికారులు నందిగామలో జరిగిన అక్రమ నిర్మాణాలు పరిశీలన సందర్భంగా రాబర్ట్ క్లైవ్ అక్రమాలు బయట పడ్డాయి
మాహిల ఫాస్టర్ తనకు జరిగిన అన్యాయం గురించి నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదును స్వీకరించిన పోలీసు వారు కేసు నమోదు చేసారు
ఇతని బాధితులు అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేసినట్లయితే నందిగామ కు పట్టిన అవినీతి చీడ చదువులను వదిలించుకోవచ్చు అని రాబర్ట్ క్లైవ్ బాధితుల సంఘం కోరుతున్నది ఇప్పటికైనా పై అధికారులు జోక్యం చేసుకొని ఇతని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయవలసిందిగా నందిగామ పౌర సమాజం డిమాండ్ చేస్తుంది
వెంటనే స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన పాస్టర్ సంఘాలు