ప్రభుత్వ ఖర్చు దేనికి ఎంత

మొదటిది చంద్రబాబు ప్రజల కోసం కట్టిన ప్రజా వేదిక (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) . ఖర్చు : ₹ 1.91 కోట్లు.


రెండవది కొత్త సీఎం తన కోసం కట్టించుకుంటున్న హెలిప్యాడ్ ఖర్చు : ₹ 1.89 కోట్లు.


మూడవది కొత్త సీఎం తన ఇంటికి దారిలో రోడ్డు వెడల్పు చేయించుకుంటున్న ఖర్చు : ₹ 5 కోట్లు.


నాలుగవది.. కొత్త సీఎం తన కొత్త ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశం, హెలిప్యాడ్ ల కోసం అక్కడ దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న 45 కుటుంబాలని ఉన్న పళంగా ఖాళీ చేయిస్తున్న ఖర్చు.. ఇక్కడ లేదు.. మన దగ్గర వివరాలు లెవ్వు.. కానీ కనీసం ఓ పదిహేను నుండి పాతిక కోట్ల ఖర్చు ఉంటుంది. అది కూడా బయటకి వస్తుంది..


ఐదవది.. ఈ క్రింద జీవో పెట్టలేదు కానీ కొత్త సీఎం తన కోసం మరో ₹4.5 కోట్లతో కొత్త కాన్వాయ్ ప్రజల డబ్బుతోనే కొనుక్కొని తిరుగుతున్నారు.. అందరూ చూసే ఉంటారుగా?